స్వప్నలోక్ కాంప్లెక్స్ భవనాన్ని సీజ్ చేసే యోచనలో అధికారులు..!?
TeluguStop.com
హైదరాబాద్ సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ భవనాన్ని అధికారులు సీజ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
భవనాన్ని పరిశీలించేందుకు ఇప్పటికే ఐదు క్లూస్ టీమ్స్ చేరుకున్నాయి.భవనంలోని 5, 6 వ అంతస్తుల్లో ఇంకా పొగలు వెలువడుతున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఆధారాలు సేకరించేందుకు అంతరాయం ఏర్పడుతోంది.ఫైర్ ఎస్కేప్ మాస్కులతో క్లూస్ టీమ్ లోపలికి వెళ్తుంది.
ఈ క్రమంలోనే కాంప్లెక్స్ గేట్లను పోలీసులు మూసివేశారు.
తేజ సజ్జా ‘మిరాయ్’ మూవీతో భారీ సక్సెస్ ను సాధిస్తాడా..?