మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన అధికారులు, నాయకులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎంపీడీవో సత్తయ్య,డిప్యూటీ తహాసిల్దార్ సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు షేక్ గౌస్, చెన్ని బాబు, గుండాడి రామ్ రెడ్డి, నంది కిషన్, మెండే శ్రీను తదితరులు కలిసి పరిశీలించారు.

విద్యార్థులకు అందించే భోజనం ఎలా చేస్తున్నారని వంట చేసే వారినిఅడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహారాన్ని రుచి చూశారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్ కు భారీ స్థాయిలో క్రేజ్.. ఈ సీక్వెల్స్ హిట్టవుతాయా?