మెయిన్ రోడ్ విస్తరణకు తొలగిన అడ్డంకులు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో మెయిన్ రోడ్డు విస్తరణపై కొందరు కోర్టుకు వెళ్ళడంతో పనులకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే.

అయితే గురువారం మెయిన్ విస్తరణ పనులపై హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో విస్తరణ పనులను తిరిగి ప్రారంభమయ్యాయి.

శుక్రవారం మున్సిపల్ కమీషనర్ రామాంజుల రెడ్డి రోడ్ మార్కింగ్ చేసి, జెసిబితో పనులు ప్రారంభించారు.

పాకిస్థాన్‌ సైనికులు రోజూ ఏం తింటారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..