సర్జరీ తర్వాత ఎన్టీఆర్ దిగిన ఫస్ట్ పిక్ ఇదేనట..ఎవరితోనంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కొద్దీ రోజుల క్రితం గాయం అయిన విషయం తెలిసిందే.

జిమ్ లో వ్యాయామాలు చేస్తూ ఉండగా కుడి చేతికి గాయం అయ్యిందట.దీంతో వైద్యులు ఆయనకు సర్జరీ చేసినట్టు తెలుస్తుంది.

ఎన్టీఆర్ దీపావళి సందర్భంగా షేర్ చేసిన ఫోటో ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది.

అయితే ఏ ఫోటో కంటే ముందే ఎన్టీఆర్ దిగిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2021/11/NTR’s-latest-photo-after-surgery-goes-viral-NTRRRR-movie-surgery-Tollywood-NewsNT!--jpg "/ ఎన్టీఆర్ సర్జరీ చేయించుకున్న తర్వాత దిగిన ఫస్ట్ ఫోటో ఇదే నంటూ నెట్టింట వైరల్ అవుతుంది.

ఇంతకీ ఎన్టీఆర్ ఎవరితో ఫోటో దిగడనేగా మీ సందేహం.ఎన్టీఆర్ తన అభిమాని అయినా ఒక వృద్దురాలితో ఫోటో దిగాడు.

ఈ ఫోటో బయటకు రావడంతో ఇది కాస్త వైరల్ అయ్యింది.ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఎందుకంటే నందమూరి తారక రామారావు మనవడిగా సినిమాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ తాత పేరుని నిలబెడుతూ అయన కంటే మరింత అభిమానులను సొంతం చేసుకున్నాడు.

మరి అలంటి అభిమానుల్లో ఈమె కూడా ఒకరు.ఆ వృద్ధిరాలికి ఎన్టీఆర్ అంటే అమితమైన ఇష్టమట.

అతడిని ఒక్కసారి కలవాలని ఎప్పటి నుండో కోరుకుంటుందట.మరి అంత అభిమానాన్ని ఎన్టీఆర్ కూడా ఎలా కాదంటాడు.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2021/11/NTR’s-latest-photo-after-surgery-goes-viral-NTRRRR-movie-surgery-Tolly!--jpg "/ అందుకే ఆమెతో ఫోటో దిగాడు.ఈ ఫొటోలో తారక్ కుడి చేతికి సర్జరీ చేయించుకున్నట్టు బాగా కనిపిస్తుంది.

మరి ఎన్టీఆర్ తో ఫోటో దిగిన ఈ మహిళా అభిమాని ముఖంలో ఆయనను కలిశానన్న సంతోషం స్పష్టంగా కనిపిస్తుంది.

తారక్ ను చుట్టుకుని ఫోటో దిగిన ఆ బామ్మా సంతోషానికి అవధులు లేవనే చెప్పాలి.

ఈ ఫోటో అందరిని బాగా ఆకట్టుకుంటుంది.ఇక ఎన్టీఆర్ ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్ భారత్ లో లాంఛ్.. ధర, ఫీచర్లు ఇవే..!