మూడు తరాల నమ్మకం అంటున్న ఎన్టీఆర్!

సెప్టెంబర్ 27న దేవర( Devara ) సినిమాతో ప్రేక్షకులలో ముందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) అఖండ విజయంతో దూసుకు వెళ్తున్నాడు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 390 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాడు.ఇంకా ఈ లెక్కలు పూర్తికాలేదు.

మరింతగా సినిమా కలెక్షన్స్ వస్తాయి కూడా.ఇకపోతే ఇదివరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ వాణిజ ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆయన బాంబినో యాడ్ ( Bambino Add )తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్ బాంబినో సేమియాకు ప్రకటనలో భాగంగా నటించారు.తాజాగా ఆయన బాంబినో కంపెనీని టాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోని షేర్ చేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. """/" / జూనియర్ ఎన్టీఆర్ బాంబినో సేమియాకు సంబంధించిన యాడ్ లో మూడు తరాల నమ్మకం అంటూ పెద్దావిడను సంభాషించడం మనం చూడవచ్చు.

ఇకపోతే ఈ యాడ్ కేవలం తెలుగులోనే మాత్రమే కాకుండా కన్నడలో కూడా జూనియర్ ఎన్టీఆర్ నటించారు.

తెలుగులో తానే డబ్బింగ్ చెప్పుకున్న జూనియర్ ఎన్టీఆర్ కన్నడంలో మాత్రం ఆయనకు వేరేవాళ్లు డబ్బింగ్ తెలిపారు.

"""/" / ఇక తాజాగా నాగచైతన్య ,సమంత ( Naga Chaitanya, Samantha )సంబంధించిన విషయంపై కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే.

చూస్తూ ఊరుకోం అంటూ.కాస్త తెలంగాణ మంత్రికి ఘాటుగానే స్పందించాడు జూనియర్ ఎన్టీఆర్.

ఈ విషయంపై కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ముక్తకంఠంతో సోషల్ మీడియాలో కొండ సురేఖ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

విద్యార్థినికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిన ఉపాధ్యాయుడిని చితకబాదిన తల్లిదండ్రులు