యన్విఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎన్టీఆర్ శతాబ్ది చలన చిత్ర పురస్కార మహోత్సవ సభలు
TeluguStop.com
ముందుగా సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల మౌనం పాటించి కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అతిధులు ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ చేతుల మీద సినీ నటి జయప్రద కి ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార అందజేశారు డాక్టర్ మైధిలి.
రఘురామ్, డా.జయప్రకాష్ నారాయణ మాజీ IAS లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు,సినీనటి జయప్రద, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, సినీ దర్శకులు కోదండరామిరెడ్డి, డాక్టర్ మైధిలి.
అబ్బరాజు సినీ రచయిత బుర్ర.సాయి మాధవ్.
మొటిమలు, మచ్చలతో బాధపడుతున్నారా.. క్లియర్ స్కిన్ కోసం ఇవి ట్రై చేయండి!