ఈ టైం లో ఇలాంటి రిస్క్ అవసరమా..?

యంగ్ టైగర్ ఎన్.టి.

ఆర్( NTR ) బుల్లితెర మీదకు రాబోతున్నారు.స్మాల్ స్క్రీన్ పై హోస్ట్ గా ఇప్పటికే రెండు సార్లు కనిపించిన తారక్ మరోసారి వారిని అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.

ఎన్.టి.

ఆర్ హోస్ట్ గా ఈటీవీ ( ETV ) వారు ఒక సరికొత్త టాక్ షో ప్లాన్ చేస్తున్నారట.

ఇది ఈటీవీ విన్( ETV Win ) ఓటీటీ లో వస్తుందని తెలుస్తుంది.

దీనికి సంబంధించిన అగ్రిమెంట్ కు తారక్ సైన్ చేసినట్టు తెలుస్తుంది.రామోజీ రావుతో మొదటి సినిమాతోనే పనిచేశారు ఎన్.

టి.ఆర్.

ఇప్పుడు ఎన్.టి.

ఆర్ హోస్ట్ గా పెట్టి ఒక షో ప్లాన్ చేస్తున్నారు. """/" / హోస్ట్ గా తారక్ అనగానే అందరికీ బిగ్ బాస్ గుర్తుకొస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 1 మొదలు పెట్టింది ఎన్.టి.

ఆర్.ఆ తర్వాత ఎవరు మీలో కోటీశ్వరుడు షో కూడా ఆయన చేశారు.

ఈ రెండు షోలు సూపర్ సక్సెస్ అయ్యాయి.ఇక ఇప్పుడు ఎన్.

టి.ఆర్ తో కొత్త షో ప్లాన్ చేస్తున్నారు.

ఈ షో వల్ల ఎన్.టి.

ఆర్ మరోసారి తన స్టామినా ఏంటో చూపించనున్నారు.ఈటీవీ విన్ ఓటీటీతో పాటుగా ఈటీవీలో కూడా ఈ షో టెలికాస్ట్ అవుతుందని తెలుస్తుంది.

"""/" / బాలకృష్ణ ఆహా కోసం అన్ స్టపబుల్ షో చేశారు.ఇప్పుడు ఎన్.

టి.ఆర్ ఈటీవీ విన్ లో కొత్త షో స్టార్ట్ చేస్తున్నారు.

అయితే ఎన్.టి.

ఆర్ హోస్ట్ గా ఓటీటీ షో అనగానే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ఈ టైం లో రిస్క్ వద్దని.

పూర్తిగా సినిమాల మీదే ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు.మరి ఫ్యాస్ మాట తారక్ వింటాడా లేదా అన్నది చూడాలి.

అమ్మ ఏడ్చింది.. కర్మ ఎవ్వరినీ వదలదు.. సుమన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!