ఎన్.టి.ఆర్, చరణ్ ఢీ కొట్టబోతున్నారా..?
TeluguStop.com
ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి ఆర్.ఆర్.
ఆర్ సినిమాలో నటించారు.ఆ మూవీలో వీరిద్దరి నటనతో పాటుగా ఆఫ్ స్క్రీన్ వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ అందరికి అర్ధమైంది.
ఇక ట్రిపుల్ ఆర్ తర్వాత ఎవరికి వారు సినిమాలు చేస్తుండగా మరోసారి చరణ్, ఎన్.
టి.ఆర్ కలిసి ఒకేసారి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
అదేంటి అంటే ఈసారి కలిసి వస్తున్నా ఒకరి సినిమాకు మరొకరు పోటీకి దిగుతున్నట్టు టాక్.
ప్రస్తుతం శంకర్ డైరక్షన్ లో చరణ్ తన 15వ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా న్యూజిలాండ్ లో షూటింగ్ జరుపుకుంటుంది.
ఆర్ 30వ సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది.ఆచార్య ఫ్లాప్ అవడంతో కొరటాల శివ చాలా జాగ్రత్త పడుతున్నారు.
త్వరలో షూటింగ్ మొదలు పెట్టనున్న ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారట.
ఆల్రెడీ చరణ్, శంకర్ కాంబో మూవీ 2023 దసరా రిలీజ్ అనుకుంటున్నారు.ఇప్పుడు ఎన్.
టి.ఆర్ సినిమా కూడా వచ్చే ఏడాది దసరాకి దించాలని ఫిక్స్ అయ్యారు.
ఆర్ తో కలిసి బాక్సాఫీస్ దైట్ కి దిగిన ఈ ఇద్దరు స్టార్స్ ఈసారి ఇద్దరు పోటీగా వస్తున్నారు.
మరి ఈ సినిమాల రిలీజ్ డేట్ ల విషయంలో సరైన క్లారిటీ రావాల్సి ఉంది.
నార్త్ అమెరికాలో అదరగొడుతున్న యంగ్ టైగర్ దేవర.. రిలీజ్ సమయానికి ఆ రికార్డ్ పక్కా!