‘దేవర’ గురించి ఆ వార్త నూటికి నూరు శాతం అబద్దం

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ ( NTR ) హీరోగా కొరటాల శివ ( Koratala Siva ) దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం దేవర.

( Devara ) ఈ సినిమా యొక్క చిత్రీకరణ ప్రారంభం అయ్యింది మొదలు సినిమా గురించి పలు రకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

దేవర సినిమా యొక్క పుకార్లు కొన్ని సినిమా పై అంచనాలు పెంచుతూ ఉంటే కొన్ని మాత్రం సినిమా స్థాయిని తగ్గిస్తున్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

"""/" / మొత్తానికి కొరటాల శివ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు.

ఈ సమయంలో ఎన్టీఆర్‌ దేవర సినిమా గురించి ఇంట్రెస్టింగ్‌ పుకారు ఒకటి మొదలు అయ్యింది.

అది ఏంటి అంటే సినిమా ను రెండు పార్ట్‌ లుగా తీసుకు రాబోతున్నాం.

అది కచ్చితంగా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

కానీ అది ఏమాత్రం నిజం కాదు.దేవర సినిమా రెండు భాగాలు అనేది పూర్తిగా అవాస్తవం.

దేవర సినిమా రెండు భాగాలుగా విడుదల చేయాలి అనే ఆలోచన ఒక వేళ కొరటాల శివకు వచ్చినా కూడా ఎన్టీఆర్ అంతటి సాహసం చేయడు అనేది చాలా మంది వాదన.

ఆ విషయంలో ఎన్టీఆర్‌ సన్నిహితులు కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. """/" / ఆకట్టుకునే అందంతో పాటు మెప్పించే ఫిజిక్‌ ఉన్న జాన్వీ కపూర్‌ ( Janhvi Kapoor ) ఈ సినిమాలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.

ఎన్టీఆర్‌ మరియు జాన్వీ కపూర్ యొక్క హడావుడి మామూలుగా లేదు.వారిద్దరు కూడా ఇండస్ట్రీలో స్టార్స్ గా దూసుకు పోతున్నారు.

ఇలాంటి సమయంలో జాన్వీ కపూర్‌ యొక్క ఫస్ట్‌ లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

దేవర సినిమా రెండు భాగాలుగా విడుదల అవ్వాలి అంటే కథ అత్యంత బలంగా ఉండాలి.

అంతే కాకుండా సినిమా దర్శకుడు కూడా చాలా నమ్మకంగా ఉండాలి.దేవర సినిమా రెండు పార్ట్‌ లు అంటూ వస్తున్న వార్తలు నూటికి నూరు శాతం అబద్దం అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

అభిమానులు కూడా బాబోయ్‌ రెండు భాగాలు వద్దే వద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కోతి-కింగ్ కోబ్రా స్నేహం.. ఏకంగా మెడలో వేసుకొని.. వీడియో వైరల్