దేవర విషయంలో లెక్క తప్పితే మాత్రం..!
TeluguStop.com
ఆర్( JR Ntr ) కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్నాడు.
ఆర్ ఫ్యాన్స్ కి చాలా డౌట్లు రేజ్ అవుతున్నాయి.ఇదివరకు ఒక హీరోకి అనుకున్న కథనే కొద్దిగా మార్చి తారక్ తో ఈ సినిమా చేస్తున్నాడని అంటున్నారు.
ఆర్ మాత్రం దేవరతో( Devara ) తన నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు.
సినిమాతో ఎలాగైనా మరోసారి పాన్ ఇండియా హిట్ కొట్టాలని చూస్తున్నారు.ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆమె కూడా సినిమాలో కేవలం సాంగ్స్ కోసమే అన్నట్టు కాకుండా మంచి పాత్రతో మెప్పిస్తుందని అంటున్నారు.
అంతా బాగా జరిగితే ఓకే కానీ దేవర సినిమా ఏదైనా తేడా వస్తే మాత్రం కొరటాల శివ కు గట్టి దెబ్బ తగులుతుందని చెప్పొచ్చు.
ఆచార్య ముందు వరకు కొరటాల శివ ( Koratala Siva )అంటే హిట్ సినిమాకు కేరాఫ్ అడ్రెస్ లా ఉన్నాడు కానీ ఆచార్య తో ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది.
మరి దేవరతో పోయిన ఇమేజ్ తెచ్చుకుంటాడా లేదా అన్నది చూడాలి.దేవర విషయంలో కొరటాల శివ కి సమానంగా ఎన్.
టి.ఆర్ కష్టపడుతున్నాడని తెలుస్తుంది.