వార్ 2 ద్వారా ఎన్టీయార్ సక్సెస్ కొట్టబోతున్నారా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

మరి ఇలాంటి సందర్భంలో వాళ్లను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుండటం విశేషం.

"""/" / ఇక ఇది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాల విషయంలో చాలామంది స్టార్ హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకుంటున్నారు.

ఇక ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సైతం బాలీవుడ్ హీరోలతో కలిసి 'వార్ 2'( War 2 ) అనే సినిమా చేస్తున్నాడు.

నిజానికి బాలీవుడ్ హీరోలను డామినేట్ చేసే పాత్ర అది అని చాలామంది చెబుతున్నారు.

మరి హృతిక్ రోషన్( Hrithik Roshan ) తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఎన్టీఆర్( NTR ) ఈ సినిమాతో ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడు.

తద్వారా ఆయన కెరియర్ అనేది ఏ విధంగా మారబోతుందనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.

ఇక ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ తన స్థాయిని పెంచుకోవడానికే ఈ సినిమా నటిస్తున్నాడు అని మరికొంత మంది కామెంట్స్ చేయడం విశేషం.

ఇక ఇప్పటికే ఎన్టీఆర్ తన స్టామినాతో దేవర( Devara ) అనే సినిమాతో చేసి 500 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టాడు.

"""/" / కాబట్టి ఇక మీదట వచ్చే సినిమాలతో కూడా భారీ విజయాలను సాధించి ఎలాగైనా సరే భారీ పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో అయనకంటు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.