అదుర్స్ 2 సినిమా ఎప్పుడు ఉంటుందో క్లారిటీ ఇచ్చిన ఎన్టీయార్…

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన అదుర్స్ సినిమా( Adhurs ) సూపర్ హిట్ అయింది.

ఇక ఈ సినిమా సక్సెస్ తో జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ బాటపట్టాడు.అప్పటివరకు ఫ్లాపుల్లో ఉన్న ఎన్టీఆర్ సక్సెస్ లో బాట పట్టడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు.

మరి ఇలాంటి సమయంలో ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా అదుర్స్ 2 సినిమా( Adhurs 2 Movie ) రాబోతుంది అంటూ రీసెంట్ గా కోన వెంకట్ కూడా ఈ సినిమా స్టోరీని రెడీ చేసినట్టుగా తెలుస్తుంది.

ఇక కోన వెంకట్ ( Kona Venkat )ఎన్టీఆర్ తో ఎలాగైనా సరే ఈ సినిమా చేయాలనే ఉద్దేశ్యం తో ఉన్నట్టుగా తెలుస్తుంది.

"""/" / మరి ఈ సినిమా మీద ఎన్టీఆర్ ప్రస్తుతం ఇంట్రెస్ట్ చూపించడం లేదనే వార్తలైతే వస్తున్నాయి.

మరి దానికి కారణం ఏంటి అంటే అదుర్స్ సినిమా డైరెక్టర్ అయిన వి వి నాయక్ ప్రస్తుతం ఫామ్ లో లేడు ఇక ఆయనతో ఈ సినిమా చేసే అవకాశం లేదు.

కాబట్టి ఈ సినిమాని కూడా పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాని కనక తీసినట్లైతే మరో కొత్త డైరెక్టర్ తో తీయాలనే ఉద్దేశ్యం లో ఎన్టీఆర్ అయితే ఉన్నాడు.

కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ ఉన్న బిజీకి ఈ సినిమా చేయలేడనే చెప్పాలి. """/" / ఇక ప్రస్తుతం ఎన్టీయార్ షెడ్యూల్ చాలా బిజీగా ఉంది.

వరుసగా ఒక మూడు నాలుగు సంవత్సరాలు వరకు ఆయన ఖాళీ లేకుండా తన షెడ్యూల్ ని ఫుల్ బిజీ గా చేసుకున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం ఎన్టీయార్ దేవర సినిమా( Devara Movie ) చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ( Prashanth Neel)డైరెక్షన్ లో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు.

ఇక దాని తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ డైరెక్షన్ లో కూడా మరొక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

Style="height: 10px;overflow: Hidden;" .

ఆ విషయంలో చిరంజీవి గారు నాకు స్ఫూర్తి… హీరో సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్?