ఎన్టీఆర్ డ్యుయల్ రోల్.. ఎన్టీఆర్ 31 క్రేజీ అప్డేట్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ సినిమా కొరటాల శివ డైరక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నాడు.ఆర్.

ఆర్.ఆర్ తర్వాత ఎన్.

టి.ఆర్ పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోగా ఈ సినిమాతో మరింత రేంజ్ కి వెళ్లాలని చూస్తున్నాడు.

ఎన్.టి.

ఆర్ 30వ సినిమా భారీ రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది.ఈ మూవీ తర్వాత్ ఎన్టీఆర్ 31వ సినిమా కూడా క్రేజీ కాంబినేషన్ లో రాబోతుంది.

కేవలం ఒక సినిమా అనుభవం ఉన్న డైరక్టర్ బుచ్చి బాబుతో ఎన్టీఆర్ 31వ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

ఉప్పెనతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన బుచ్చి బాబు తన నెక్స్ట్ సినిమా కోసం ఏకంగా ఎన్టీఆర్ నే టార్గెట్ చేశాడు.

తారక్ తో నాన్నకు ప్రేమతో సినిమా టైం లో ఉన్న సన్నిహిత సంబంధాలతో బుచ్చి బాబు ఎన్టీఆర్ కి కథ చెప్పాడట.

స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో ఎన్.టి.

ఆర్ డ్యుయల్ రోల్ లో నటిస్తాడని టాక్.త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుంది.

ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్.

అరటి పండుతో ఇలా చేశారంటే యవ్వనమైన మెరిసే చర్మం మీ సొంతం!