ఎన్టీఆర్ శిష్యుడు కేసీఆర్..: మంత్రి కేటీఆర్

ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది.పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్ శిష్యుడు కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ తెలిపారు.ఎన్టీఆర్ గొప్ప నటుడుతో పాటు గొప్ప నాయకుడన్నారు.

ఎన్టీఆర్ శిష్యుడిగా సీఎంగా సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని వెల్లడించారు.ఎన్టీఆర్ పాపులారిటీ ముందు సీఎం పదవి చాలా తక్కువని చెప్పారు.

తారక రామారావు పేరులోనే పవర్ ఉందన్న కేటీఆర్ తెలుగు వారందరికీ రాముడు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.

తెలంగాణ పౌరుషం చూపించిన నేత కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ అని వెల్లడించారు.

High Roller Tipps & Casino-Chat-Etikette: Vergleichsanalyse Für Erfahrene Spieler In Deutschland