ఎన్.టి.ఆర్ 31 వెయిటింగ్ తప్పేలా లేదబ్బా..?

ఎన్.టి.

ఆర్ బర్త్ డే సందర్భంగా ఎన్.టి.

ఆర్ 31వ సినిమా అప్డేట్ కూడా వచ్చింది.ప్రశాంత్ నీల్( Prashanth Neel ) డైరెక్షన్ లో తారక్ సినిమా అనౌన్స్ మెంట్ జరిగింది.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.ప్రస్తుతం కొరటాల శివ( Siva Koratala ) డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్న తారక్ ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా లైన్ లో పెట్టాడు.

ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్తుందని అనుకోగా ఏకంగా నెక్స్ట్ ఇయర్ కి అది పోస్ట్ పోన్ చేశారు.

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎన్.టి.

ఆర్ 31వ సినిమా 2024 మార్చిలో సెట్స్ మీదకు వెళ్తుందట.ఈ సినిమాపై ఎన్.

టి.ఆర్ ఫ్యాన్స్ ఎన్ని అంచనాలను పెట్టుకున్నా దానికి మించి ఉంటుందని అంటున్నారు.

"""/" / ప్రశాంత్ నీల్ ఇప్పటికే కె.జి.

ఎఫ్ 1, 2 సినిమాలతో సత్తా చాటగా ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు.

సలార్ ( Salaar )రిలీజ్ కాగా తారక్ సినిమా ప్రీ ప్రొడక్షన్ మొదలు పెడతాడట ప్రశాంత్ నీల్.

కె.జి.

ఎఫ్ లో యష్ రేంజ్ ఎలివేషన్ లాంటివి ఎన్.టి.

ఆర్ కి పడితే మాత్రం రికార్డులు షేక్ అవుతాయని చెప్పొచ్చు.ఎన్.

టి.ఆర్ 30 దేవర ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ని ఖుషి చేయగా ఎన్.

టి.ఆర్ 31 నుంచి కూడా ఫస్ట్ లుక్ వస్తుందని అనుకోగా జస్ట్ పోస్టర్ తో సరిపెట్టార్ మేకర్స్.

విడుదలైన బన్నీ… భర్తను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న స్నేహ రెడ్డి!