కొరటాల మారిపోయాడోచ్.. ఎన్టీఆర్ 30 న్యూ అప్డేట్ ఇదే..!
TeluguStop.com
రాజమౌళితో సినిమా చేశాక నెక్స్ట్ దాన్ని మించిన ప్రాజెక్ట్ చేయాలని అందరు అనుకుంటారు.
ఆర్ తర్వాత చరణ్ శంకర్ తో గేం చేంజర్ సినిమా చేస్తున్నాడు.ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.
ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో గట్టి టార్గెట్ తోనే తెరకెక్కిస్తున్నారు.
సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా.సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్నారు.
ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ( Koratala Siva ) చాలా పర్ఫెక్ట్ గా ఎన్టీఆర్ సినిమా ప్లాన్ చేస్తున్నారు.
ఇదివరకు చాలా స్లోగా సినిమా పనులు చూసే కొరటాల శివ ఇప్పుడు సినిమా మొదలైన దగ్గర నుంచి ప్రాజెక్ట్ పై హైప్ తెచ్చేందుకు కృషి చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఎన్టీఆర్( Jr Ntr ) పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 30( NTR 30 ) నుంచి ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ ప్లాన్ చేశార్ట.
కొరటాల శివ ప్రస్తుతం ఆ పనుల్లో ఉన్నట్టు తెలుస్తుంది.ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటివరకు పూర్తైన షూటింగ్ నుంచి ఫస్త్ గ్లింప్స్ రిలీజ్ చేస్తారని టాక్.
ఎన్టీఆర్ 30 ముందునుంచి సినిమాను బాగా ప్రమోట్ చేయాలని చూస్తున్నారు.తప్పకుండా ఈసారి కొరటాల శివ తన టార్గెట్ రీచ్ అయ్యేలా ఉన్నాడని చెప్పొచ్చు.
ఫ్లూయెంట్ ఇంగ్లీష్‌లో స్నాక్స్ అమ్ముతున్న పాక్ అమ్మాయి.. వింటే దిమ్మతిరగాల్సిందే