తన పెళ్ళికి ఆ కారును ఉపయోగించిన ఎన్ఆర్ఐ .. మెచ్చుకుంటున్న జనాలు..

ఈ మధ్యకాలంలో చాలామంది ఆధునిక వాహనాలను వినియోగించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.పెళ్లిళ్లకు లేదా ఇతర శుభకార్యాలకు ఊరేగింపు జరిపించడానికి చాలామంది మరి ఎంతో ఖరీదైన లగ్జరీ కారులను ఉపయోగిస్తూ ఉంటారు.

కానీ కెనడాకు చెందిన ఒక ఎన్ఆర్ఐ మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించాడు.అయితే ఒక ఎన్ఆర్ఐ తన పెళ్లి రోజు తాను పెళ్లి చేసుకోబోయే వధువును తన తండ్రి యొక్క మారుతి 800 లో తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు.

దీంతో తన తండ్రి కారు నీ ఎంతో అందంగా పువ్వులతో అలంకరించాడు.అయితే వరుడు, వధువు ఎంతో అందంగా అలంకరించిన మారుతి 800 కార్ లో వచ్చారు.

అయితే మారుతి 800 కారుకు సంబంధించి వరుడు మాట్లాడుతూ తనకి ఆ కారుతో మంచి సంబంధం ఉందని అది మాత్రమే కాకుండా స్వయంగా తన తండ్రి ఉపయోగించింది కావడంతో అతనికి దానితో ఎన్నో మధురస్మృతులు ఉన్నాయని అతడు చెప్పుకొచ్చాడు.

ఈ కారణంగానే తన తండ్రి కారులో మాత్రమే వధువును తీసుకురావాలని అతను నిర్ణయించుకున్నాడు.

అయితే చాలామంది తమ పెళ్లికి ఎంతో ఖరీదైన కారులను ఉపయోగించాలని అనుకుంటారు. """/"/ ఇక తమ దగ్గర కారు లేకపోయినప్పటికీ కూడా ఖరీదైన కారులను అద్దెకు తీసుకొని ఉపయోగిస్తారు.

కానీ ఈ ఎన్ఆర్ఐ మాత్రం తన తండ్రి ఉపయోగించిన మారుతి 800 ను తన పెళ్లి కారులో ఉపయోగించడం భిన్నంగా కనిపించడం జరిగింది.

ఈ ఎన్ఆర్ఐ చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

వరుడు చేసిన పనికి సోషల్ మీడియాలో చాలామంది ఇతన్ని మెచ్చుకుంటున్నారు.చాలామంది ధనవంతులు పెళ్లిళ్ల కోసం లెక్కకు మించి ఎంతో డబ్బును ఖర్చు చేసి తమ పెళ్లిని వైభవంగా జరుపుకుంటూ ఉంటారు.

ఇలాంటి సంఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాము. """/"/ కానీ ఇలాంటి రోజుల్లో కూడా ఎంతో సాధారణంగా ఆలోచించి మారుతి 800 కార్ ను తన పెళ్లికి ఉపయోగించడం గొప్ప విషయం అనే చెప్పాలి.

అయితే ఒకప్పుడు మారుతి దేశ మార్కెట్లో తిరుగులేని వాహనంగా నడిచింది.కానీ ఈ మధ్యకాలంలో రోడ్లమీద మారుతి కనిపించడం లేదు.

అయినప్పటికీ ఇది ఒకప్పుడు భారతీయ మార్కెట్ ని తిరుగులేకుండా ఏలింది.అందుకే ఈ కారును వరుడు ఉపయోగించడం చూసి అందరూ మెచ్చుకుంటున్నారు.

ఈ ఇయర్ లో మన స్టార్ హీరోలు సూపర్ సక్సెస్ లను అందుకుంటారా..?