విదేశం నుండి వచ్చిన భర్త.. అడ్డంగా దొరికిన భార్య

విదేశం నుండి వచ్చిన భర్త అడ్డంగా దొరికిన భార్య

విదేశాలలో ఉద్యోగ రిత్యా ఉండే భర్త తన భార్యను చూసేందుకు స్వదేశం వచ్చాడు.

విదేశం నుండి వచ్చిన భర్త అడ్డంగా దొరికిన భార్య

కానీ అతడికి ఊహించని ట్విస్టుని అతడి భార్య ఇవ్వడంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు.

విదేశం నుండి వచ్చిన భర్త అడ్డంగా దొరికిన భార్య

ఇంతకీ ఆ భార్య ఏం చేసిందో తెలుసా? మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న సంతోష్ రెడ్డి అనే వ్యక్తి తన భార్యను కూడా అక్కడి రావాల్సిందిగా పలుమార్లు కోరాడు.

కానీ ఆమె ససేమిరా అంది.ఇక కొంతకాలంగా తన భార్య తన ఫోన్ కాల్‌కు ఎక్కువగా స్పందించకపోవడం, వాట్సాప్ చేసినా బదులు ఇవ్వకపోవడంతో సంతోష్ రెడ్డికి అనుమానం వచ్చింది.

ఇలా అయితే కుదరదు అనుకున్న సంతోష్ రెడ్డి, నేరుగా హైదరాబాద్ వచ్చాడు.తన ఇంటికి హఠాత్తుగా వెళ్లి చూసేసరికి తన భార్య వేరే వ్యక్తితో ఉండటం చూసి షాక్ అయ్యాడు.

వెంటనే పోలీసులను పిలిపించి వారి బండారం బట్టబయలు చేశాడు.ఇక్కడ మరో విషయం ఏమిటంటే, సంతోష్ రెడ్డి భార్య ఉన్న ఇంటిపక్కన మరో ఇంట్లో పోలీసులు ఎవరున్నారా అని ఆరా తీస్తే అక్కడ కూడా ఓ అక్రమ సంబంధం ఉన్న జంట పట్టుబడింది.

వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాగా తన భార్యను పూర్తిగా నమ్మిన సంతోష్ రెడ్డి తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు.

అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులు అతడిని ఓదార్చే పనిలో ఉన్నారు.

పాక్ కు మద్దతుగా నిలిచిన సమంత… వైరల్ అవుతున్న పోస్ట్… ఫైర్ అవుతున్న నేటిజన్స్! 

పాక్ కు మద్దతుగా నిలిచిన సమంత… వైరల్ అవుతున్న పోస్ట్… ఫైర్ అవుతున్న నేటిజన్స్!