కాంగ్రెస్ నేత మల్లురవికి మరోసారి నోటీసులు

తెలంగాణ కాంగ్రెస్ నేత మల్లు రవికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.

కాంగ్రెస్ వార్ రూమ్ ఘటనలో మరో కేసు నమోదైంది.ఈ మేరకు హైదరాబాద్ గాంధీభవన్ కు వచ్చిన సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు నోటీసులు అందించారు.

ఇప్పటికే వార్ రూమ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాకర్త సునీల్ కనుగోలును పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.

తర్వాత చేసే సినిమాల మీద లైట్ తీసుకుంటున్న అల్లు అర్జున్…