ఆడవాళ్ళకే కాకుండా మగవాళ్లకు కూడా నుదుటిపై బొట్టు పెట్టుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

మనదేశంలో మహిళలు( Women ) పూర్వం రోజుల నుంచి తమ నుదుటి పై సింధూరం ( Sindhur )అంటే బొట్టు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది.

అయితే చాలామంది దీనిని ఫ్యాషన్ లో భాగంగా చూస్తున్నారు.కానీ బొట్టు పెట్టుకోవడం వెనుక శాస్త్రీయ కారణాలు ఎన్నో ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

మహిళలే కాకుండా మగవారు కూడా బొట్టు పెట్టుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

"""/" / స్త్రీలు బొట్టు పెట్టుకునే ప్రదేశాన్ని ఆజ్ఞా చక్రం( Command Wheel ) అని అంటారు.

ఆజ్ఞా చక్రం మానవ శరీరం ఆరవ అత్యంత శక్తివంతమైన చక్రంగా భావిస్తారు.నుదుటిని రోజులో చాలా సార్లు నొక్కడం వల్ల ఆరోగ్యానికి చర్మానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి రోజు బొట్టు పెట్టుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ప్రతిరోజు బొట్టు పెట్టుకోవడం వల్ల నుదుటి మధ్యభాగాన్ని నొక్కుతుంటాము.ఇది తల, కళ్ళు, మెదడు, పిట్యూటరీ గ్రంధిని ప్రేరేపితం చేస్తుంది.

రోజుకు చాలా సార్లు పొట్టు పెట్టుకునే ప్రదేశంలో ప్రెస్ చేయడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతారు.

"""/" / అందువల్ల బొట్టు పెట్టుకోవడం కేవలం మహిళలకే కాకుండా మగవారికి( Men ) కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

పురుషులు బిందీ ధరించనప్పటికీ వారు ప్రతి రోజు ఆజ్ఞ చక్రంపై కుంకుమ తిలకం పెట్టుకోవచ్చు.

నుదుటిమీద వలయాకారంలో బొట్టు పెట్టుకోవడం వల్ల అక్కడ ఉన్న నాడులన్నీ చక్కగా పనిచేసి ఏకాగ్రతను పెరిగేలా చేస్తాయి.

బొట్టు పెట్టుకుంటే మానసికంగా చాలా ఉత్సాహంగా ఉంటారు.తలనొప్పి కూడా తగ్గిపోతుంది.

సైనస్ సమస్య తగ్గిపోతుంది.దృష్టి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.డిప్రెషన్ నుంచి దూరంగా ఉంచుతుంది.

రవితేజ నిర్లక్ష్యం వల్లే ఆ సినిమాలోకి బాలీవుడ్ హీరో వచ్చాడా.?