ఒడిస్సా కు చెందిన గాంజా ముఠా ను అరెస్ట్ చేసిన నార్త్ జోన్ పోలీసులు..

గాంజా ముఠా రట్టు చేసిన నార్త్ జోన్ పోలీసులు ఒడిస్సా కు చెందిన ముగ్గురితో పాటు మొత్తం ఐదురిని అరెస్ట్ చేసిన పోలిసులు కిలోనర గాంజా నాలుగు సెల్ ఫోన్ లు స్వాదినం చేసుకొని రిమాండ్ కు తరలింపు.

గాంజా రహిత నగరమే మా ద్యేయం గాంజా క్రయవిక్రయాలు ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు గంజాయి విక్రేత పంకజ్ పరారీలో ఉన్నట్లు తెలిపిన డీసీపీ చందన దీప్తి.

మంచి నిద్ర‌కు నువ్వుల నూనె.. ఎలా ఉప‌యోగించాలో తెలుసా?