ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు నేటితో ముగియనున్న నామినేషన్లు

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది.ఈ నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, శశిధరూర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

మరోవైపు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ నామినేషన్ దాఖలు చేస్తారా లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

అయితే, రాజస్థాన్ సంక్షోభం అనంతరం సోనియా గాంధీతో భేటీ అయిన ఆయన.అధిష్టానం ఆదేశిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

వైరల్.. ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు.. బ్యాంకు డిపాజిట్ స్లిప్ పై ఏకంగా?