ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా కేఏ పాల్ నామినేషన్
TeluguStop.com
మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ నేటితో ముగిసింది.ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా పార్టీ అధినేత కేఏ పాల్ నామినేషన్ దాఖలు చేశారు.
అయితే ఆ పార్టీ తరఫున మునుగోడు బరిలో దిగేందుకు సిద్ధపడ్డ ప్రజా గాయకుడు గద్దర్ చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు.
గద్దర్ బరిలోంచి తప్పుకోవడంతో ప్రజాశాంతి పార్టీ తరఫున కేఏ పాలే స్వయంగా నామినేషన్ దాఖలు చేశారు.
ప్రభాస్, బన్నీలలో నంబర్ వన్ ఎవరు.. ఈ ప్రశ్నకు జవాబు దొరికేది అప్పుడేనా?