పార్టీ కోసం పని చేసిన వారికే నామినేటెడ్ పదవులు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!!

పార్టీ కోసం పని చేసిన వారికే నామినేటెడ్ పదవులు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ( Congress Party ) అధికారంలోకి వచ్చి నెల రోజులు అయింది.

పార్టీ కోసం పని చేసిన వారికే నామినేటెడ్ పదవులు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!!

ఈ నెల రోజులలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

పార్టీ కోసం పని చేసిన వారికే నామినేటెడ్ పదవులు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!!

సీఎంగా రేవంత్ రెడ్డి.ప్రమాణ స్వీకారం చేశాక చాలావరకు ప్రజలతో ప్రభుత్వాన్ని మమేకమయ్యాల రకరకాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

ప్రగతి భవన్ నీ ప్రజా భవన్ గా మార్చి ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించారు.

ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన నియామకాలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.

"""/" / అదేవిదంగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల( Six Guarantees ) హామీలకు ప్రజాపాలన దరఖాస్తు ఇటీవల విడుదల చేయడం జరిగింది.

పరిస్థితి ఇలా ఉండగా తాజాగా మీడియాతో చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ నెల మూడున గాంధీ భవన్ లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.

ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పార్టీ కోసం పనిచేసిన వారితోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని వ్యాఖ్యానించారు.

నా అనుచరుడనో, బంధువనో.పదవులు ఇచ్చేది లేదు.

విస్తృత ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకునే పనిచేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

పసుపు దంతాలను తెల్లగా మెరిపించే సింపుల్ ఇంటి చిట్కాలు మీకోసం..!