నోకియా ఫీచర్ ఫోన్లు మైమరిపించే ఫీచర్లతో లాంచింగ్ ఎప్పుడంటే..?

HMD గ్లోబల్ తన పాపులర్ బ్రాండ్ నోకియా( Nokia ) ఫోన్ లను సరికొత్త ఫీచర్లతో లాంచ్ చేసింది.

నోకియా ఫీచర్ ఫోన్లు, నోకియా స్మార్ట్ ఫోన్లు ఎప్పటికప్పుడు లాంచ్ అవుతూనే ఉన్నాయి.

నోకియా 6310 (2024), నోకియా 5310 (2024), నోకియా 230 (2024) అనే మూడు ఫోన్లను లాంచ్ చేసింది.

ఈ ఫోన్లో డిజైన్ తో పాటు ఫీచర్ల వివరాల గురించి తెలుసుకుందాం.h3 Class=subheader-styleనోకియా 6310 (2024) ఫోన్ ( Nokia 6310 (2024 ) ): /h3p """/"/ఈ ఫోన్ 2.

8 అంగుళాల LCD డిస్ ప్లే, డ్యూయల్ సిమ్ స్లాట్, మైక్రో SD కార్డ్ స్లాట్ ఫీచర్లతో ఉంటుంది.

1450 MAh బ్యాటరీ సామర్థ్యం కలిగి, లాంగ్ బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది.USB టైప్-C పోర్టు ద్వారా చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.

H3 Class=subheader-styleనోకియా 5310 (2024) ఫోన్( Nokia 5310 (2024 ) ): /h3p """/"/ ఈ ఫోన్ 2.

8 అంగుళాల LCD డిస్ ప్లే తో ఉంటుంది.ఈ ఫోన్ యూనిసోక్ 6531F చిప్ సెట్ తో వస్తుంది.

1450mAh బ్యాటరీ సామర్థ్యంతో ఉంటుంది.ఈ ఫోన్ లో FM రేడియో, డ్యూయల్ స్పీకర్లు, మైక్రో SD కార్డ్ స్లాట్, USB టైప్-C పోర్టు లాంటి ఫీచర్లతో వస్తుంది.

H3 Class=subheader-styleనోకియా 230 (2024) ఫోన్( Nokia 230 (2024 ) ):/h3p """/"/ఈ ఫోన్ 2.

8 అంగుళాల TFT డిస్ ప్లే తో ఉంటుంది.LED ఫ్లాష్ సపోర్టుతో 2 ఎంపీ కెమెరాను కలిగి ఉంటుంది.

సెల్ఫీల కోసం 2ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఉంటుంది.ఈ ఫోన్ యూనిసోక్ 6531F చిప్ సెట్ తో వస్తుంది.

1450mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి, USB పోర్ట్, బ్లూ టూత్ 5.0, ఆడియో జాక్ 0.

3mm లాంటి ఫీచర్లతో వస్తుంది.ఈ మూడు నోకియా ఫీచర్ ఫోన్ల ధర మరియు సేల్ వివరాలను HMD గ్లోబల్ ఇంకా వెల్లడించలేదు.

కానీ ప్రీమియం ధరలోనే త్వరలో అమ్మకానికి రానున్నాయి.

కొడుకును పట్టించుకోని పూరి జగన్నాధ్…కారణం ఏంటంటే..?