నడిగూడెం ఎంపీఓపై సస్పెన్షన్ వేటు…!
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: నడిగూడెం మండల ఎంపీఓ వై.లింగారెడ్డిపై సస్పన్షన్ వేటు పడింది.
జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రియాంక ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్డీ ఇమామ్ శనివారం తెలిపారు.
మండలంలోని కరివిరాల గ్రామ సర్పంచ్ గుర్రం నీలిమాగాంధీని వేధింపులకు గురి చేసినట్లు సర్పంచ్ 15 రోజుల క్రితం కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా,జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రియాంక విచారణ చేశారని,విచారణలో వేధింపులు నిజమేనని నిర్ధారణ కావటంతో ఎంపీఓను సస్పెండ్ చేశారన్నారు.
సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల వివరాలివే.. వెంకీ సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్లా?