నందమూరి కుటుంబంలో ఏకాకిగా మారిన జూనియర్ ఎన్టీఆర్.. పరిస్థితులు మారే ఛాన్స్ లేదా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior Ntr ) నందమూరి కుటుంబంలో ఏకాకి అవుతున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.

కుటుంబ సభ్యులలో తారక్ కు ఎవరి సపోర్ట్ లేకపోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

కళ్యాణ్ రామ్ మినహా తారక్ కు డైరెక్ట్ గా ఎవరి సపోర్ట్ లేదు.

నందమూరి సుహాసిని సైతం చంద్రబాబుకు( Chandrababu ) అనుకూలంగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.

మరోవైపు ప్రజల్లో ఎన్టీఆర్ పై నెగిటివిటీ ఉంది. """/" / ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన పోస్ట్ ల కింద ఎక్కువమంది నెగిటివ్ కామెంట్లు( Negative Comments ) చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ తాను పొలిటికల్ అంశాలకు సంబంధించి జోక్యం చేసుకోనని చెబితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఈ నెగిటివిటీ తగ్గే ఛాన్స్ లేదా అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

జూనియర్ ఎన్టీఆర్( Junior Ntr ) ఏదో ఒక క్లారిటీ ఇవ్వనంత వరకు సోషల్ మీడియా వేదికగా తారక్ ను ట్రోల్ చేస్తూ కామెంట్లు వచ్చే అవకాశం ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ నెగిటివిటీకి ఛాన్స్ ఇవ్వకుండా ముందడుగులు వేయాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

జూనియర్ ఎన్టీఆర్ ఎనిమిది నెలలకు ఒక సినిమా షూటింగ్ పూర్తయ్యే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

"""/" / జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్( Prashanth Nill ) కాంబో మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ నెల నుంచి మొదలుకానుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ప్రశాంత్ నీల్ సరికొత్తగా చూపించనున్నారని సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్ దేవర( Devara ), వార్2,( War 2 ) ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబో మూవీ, దేవర2 వరుసగా థియేటర్లలో విడుదల కానున్నాయని సమాచారం అందుతోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది.

రోడ్డు పక్కన ఉన్న వ్యక్తిని ఢీ కొట్టిన కారు.. షాకింగ్ వీడియో వైరల్..