Aradhya Bacchan: ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు కూడా ఆరాధ్య బచ్చన్ నుదురు చూడలేదా ?
TeluguStop.com
ఐశ్వర రాయ్.( Aishwarya Rai ) ప్రపంచంలో కెల్లా అతి కొద్ది మంది అందగత్తెల్లో ఐశ్వర్య ముందు వరుసలో ఉంటుంది.
మన ఇండియా విషయానికి వచ్చేసరికి ఎవరైనా అమ్మాయి అందంగా ఉంటే చాలు ఐశ్వర్య లా ఉంది అంటారు.
అంతలా ఐశ్వర్య అంటే అందం అందం అంటే ఐశ్వర్య అనే రేంజ్ లో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఇంత అందాల రాసి ఏ మగవాడి సొంతమవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్న క్రమంలో కొన్ని ఎఫైర్స్, లవ్ ఫెయిల్యూర్స్ కూడా అయిపోయి చివరికి బచ్చన్ కుటుంబానికి కోడలుగా, అభిషేక్ బచ్చన్( Abhishek Bacchan ) భార్యగా స్థిరపడిపోయింది.
మరి అభిషేక్ బచ్చన్ భార్యగా ఐశ్వర్య ఉన్నప్పటికీ కూడా కేవలం ఇల్లాలుగానే కాకుండా సినిమాలతో కూడా తన హవా చాటుతూనే ఉంది.
ఇక ఈ జంటకు ఆరాధ్య అనే ఒక చిన్నారి జన్మించింది. """/" /
2011లో ఆరాధ్యకు( Aradhya Bacchan ) జన్మనిచ్చింది ఐశ్వర్య ప్రస్తుతం ఈ పాపకు 12 సంవత్సరాలు అయితే ఐశ్వర్య గురించి మరియు ఈ పాప గురించి ఒక రెండు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
అవి ఏంటో ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.గత 12 సంవత్సరాలుగా ఆరాధ్య బచ్చన్ ఫోర్ హెడ్ ఎవ్వరు చూడలేదు అనేది మీలో ఎంత మందికి తెలుసు.
దాదాపు ఆమె పుట్టిన తర్వాత కొన్ని రోజులకు ఒక హెయిర్ స్టైల్( Hair Style ) ఫిక్స్ అయిపోయింది ఐశ్వర్య.
అప్పటి నుంచి నేటి వరకు ఆమె టీనేజ్ లోకి వచ్చినా సరే అదే రకమైన హెయిర్ స్టైల్ కంటిన్యూ అవుతోంది.
ఆమె నుదురు భాగాన్ని కవర్ చేస్తూ ఉంటుంది ఈ హెయిర్ స్టైల్.మరి ఇంతలా ఎందుకు తన నుదుటిని కవర్ చేస్తుంది అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.
"""/" /
కొంతమంది నుదురు( Forehead ) ఎక్కువగా ఉండడం వల్ల ఆ జుట్టుతో కవర్ చేస్తుంది అంటుంటే మరికొంతమంది కొన్ని కోట్ల ఫోటోలు ఆమెవి తీసిన మీడియా వారు కూడా నుదుటి భాగాన్ని చూడలేదు అంటూ సెటైర్స్ వేస్తున్నారు.
ఇక ఆ ఒక్క విషయమే కాదు ఐశ్వర్యరాయ్ చెవులను కూడా పూర్తిగా తన హెయిర్ స్టైల్ తో కవర్ చేస్తూ ఉంటుంది.
చాలా వరకు మీడియా ముందు ఆమె తన జుట్టును చెవుల ముందు వరకు వేసుకొని కనిపిస్తుంది.
మీరు ఇప్పటివరకు గమనించకపోతే ఇకనుంచి అయినా గమనించండి.ఐశ్వర్యరాయ్ హెయిర్ స్టైల్ మరియు ఆరాధ్య హెయిర్ స్టైల్ రెండు చాలా ఏళ్లుగా ఓకే రకంగా ఉన్నాయి.
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?