నగరి సీటు ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు..: మంత్రి రోజా

ఏపీలోని వైసీపీ కీలక మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.నియోజకవర్గాలకు ఇంఛార్జ్ లను మారుస్తున్న నేపథ్యంలో మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే నగరిలో సీటు ఎవరికీ ఇచ్చిన తనకు అభ్యంతరం లేదని మంత్రి రోజా తెలిపారు.

తాను జగనన్న సైనికురాలినన్న ఆమె ఎవరికీ సీటు ఇచ్చినా ఫర్వాలేదని చెప్పారు.వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాదని కొందరు కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు.

అయితే తనకు టికెట్ ఉందన్న విషయం తనతో పాటు, తన కార్యకర్తలకు కూడా తెలుసని స్పష్టం చేశారు.

మీ దగ్గర కర్రీ స్మెల్ రాకూడదా.. ఈ ఎన్నారై మహిళ చిట్కాలు తెలుసుకోండి..!