రేపటి నుంచి ఈ రాశుల వారికి మహార్దశ.. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా?

ప్రత్యక్ష దైవంగా భావించే సూర్యుడు( Sun ) ప్రతినెల తన రాశిని మారుస్తూ ఉంటాడు.

అయితే ఇలా ఏడాదిలో మొత్తం 12 రాశుల్లో సూర్యుడు సంచరిస్తాడు.ఇలా ప్రతినెల సూర్యుడు సంచరిస్తున్న సమయంలో అన్ని రాశుల పైన కూడా ప్రభావం ఉంటుంది.

అయితే కొన్ని రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం ఉంటే మరికొన్ని రాశులపై అనుకూల ఫలితాలు ఉంటాయి.

సాధారణంగా సూర్యుడు తన రాశిని మార్చుకుంటే దాన్ని సంక్రాంతి అంటారు.ప్రస్తుతం ఆదిత్యుడు వృషభరాశిలో ( Taurus ) సంచరిస్తున్నాడు.

ఇక జూన్ 15న సూర్యుడు బుధుడు రాశి అయిన మిధున రాశిలోకి( Gemini ) ప్రవేశించనున్నాడు.

అందుకే దీనిని మిధున సంక్రాంతి అని పిలుస్తారు.ఈ కారణంగా నాలుగు రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి.

ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఉత్తమ ఫలితాలు ఉంటాయి.ఇక వ్యాపారాల్లో లాభాలు, ఉద్యోగాలకు ప్రమోషన్ రావడం ఇలా అన్ని విషయాల్లో కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది.

అయితే ఇప్పుడు ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. """/" / H3 Class=subheader-styleమేషరాశి:/h3p సూర్యుడు సంచారం మేషరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది.

అలాగే ఉద్యోగ వ్యాపారాలలో కూడా పురోగతిని ఇస్తుంది.ఈ రాశి వారికి ధనం రెట్టింపు అవుతుంది.

అంతేకాకుండా అన్ని విషయాల్లోనూ కూడా ధైర్యం పెరుగుతుంది.అలాగే ఈ రాశి వారు పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకుంటారు.

అంతేకాకుండా వీరికి సమాజంలో గౌరవం పెరుగుతుంది.పెట్టుబడి ద్వారా ప్రయోజనం కూడా పొందుతారు.

H3 Class=subheader-styleసింహరాశి: /h3pఈ రాశి వారికి ఎప్పుడు శుభంగానే ఉంటుంది.ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తో పాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది.

సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.అలాగే ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

పూర్వీకుల ఆస్తి కూడా సొంతం అవుతుంది. """/" / H3 Class=subheader-styleకన్యా రాశి:/h3p ఈ రాశి వారికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

వీరు ఎలాంటి కార్యాలంలోనైనా సులభంగా సాధిస్తారు.అలాగే విదేశాల్లో స్థిరపడాలన్న వారి కోరిక కూడా నెరవేరుతుంది.

చేసే పనిలో కొత్త బాధ్యతలను తీసుకుంటారు.h3 Class=subheader-styleకుంభరాశి:/h3p ఈ రాశి వారికి సూర్యుడు సంచారం కారణంగా మేలు జరుగుతుంది.

అలాగే ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారికి జీతం పెరగడంతో పాటు ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంది.

లండన్‌: ఇదేం ఖర్మరా బాబు.. లక్ష అద్దె కట్టినా చిల్లుల కొంపే.. భారతీయుడి ఆవేదన!