పార్టీ మారే ఉద్దేశం లేదు..: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
TeluguStop.com
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి( MLA Sunitha Lakshmareddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డితో( CM Revanth Reddy ) భేటీ కావడంపై ఆమె వివరణ ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడాన్ని కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే సునీత అన్నారు.
,/br> """/" / తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.తమకు పార్టీ మారే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు.
ఇకనైనా తప్పుడు ప్రచారాలు చేయడం మానాలని హితవు పలికారు.అయితే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడంతో పార్టీ మారుతారంటూ చర్చ జోరుగా సాగిన సంగతి తెలిసిందే.