వాళ్లిద్దరి మధ్య గొడవలేమి లేవు..!

సెలబ్రిటీస్ మధ్య ఉన్నది లేనట్టుగా.లేనిది ఉన్నట్టుగా పుట్టించడం మీడియాకు కామన్ అయ్యింది.

మరీ ముఖ్యంగా వారు హీరోలే కానవసరం లేదు సినిమా వాళ్లు అంటే చాలు రెడీగా ఉంటారు.

ఇదేవిధంగా తెలుగులో సూపర్ ఫాం లో ఉన్న ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ దేవి శ్రీ ప్రసాద్ థమన్( Thaman ) ల మధ్య గ్యాప్ వచ్చిందని వార్తలు రాశారు.

ఇద్దరు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు అలాంటి వారి మధ్య మీడియా కావాలని గొడవలు పెడుతుంది.

దీనిపై ఇద్దరు వివరణ ఇవ్వాలని అనుకున్నా కుదరలేదు. """/" / కానీ ఫైనల్ గా ఆహా ఇండియన్ ఐడెల్ లేటెస్ట్ ఎపిసోడ్ ద్వారా ఆ వార్తలకు చెక్ పెట్టినట్టు అయ్యింది.

ఇండియన్ ఐడెల్ సీజన్ 2( Indian Idol Season 2 ) లో ఆహా ప్రతి వారం ఒక గెస్ట్ ని తెస్తుంది.

ఈ క్రమంలో లేటెస్ట్ ఎపిసోడ్ కోసం దేవి శ్రీ ప్రసాద్( Devi Sri Prasad ) ని తీసుకొచ్చింది.

థమన్ దేవి ఇద్దరు ఒకే వేదిక మీద ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్నారు.

అంతేకాదు ఒకరి పక్కన ఒకరు కూర్చుని వారి సంగీతం గురించి చెప్పుకున్నారు.సో ఈ పిక్చర్ చూసైనా సరే వారిద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని తెలుసుకోవచ్చు.

అంతేకాదు మిగతా వారు కావాలని వారి మధ్య గొడవలు సృష్టిస్తున్నారు తప్ప ఆ ఇద్దరు బాగానే ఉన్నారని అర్ధమవుతుంది.

‘సీజ్ ది షిప్ ‘ ఇంకా రచ్చ రచ్చగానే రాజకీయం