Pawan Kalyan : పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు వద్దు..: పవన్ కల్యాణ్
TeluguStop.com
ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తులని జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) అన్నారు.
పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు వద్దని చెప్పారు.జనహితం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికే జనసేన( Janasena ) ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్నారు.
"""/" /
ఏపీ సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పొత్తులతో ముందుకెళ్తున్నామని తెలిపారు.
పొత్తుకు విఘాతం కలిగించాలని ఎవరూ ప్రయత్నించ వద్దని సూచించారు.వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే ముందుకు వెళ్తున్నామన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఇది హైలెట్ అవ్వబోతుందా..?