అమెరికాలోని ఒక రాష్ట్రంతో.. ద్వైపాక్షిక ఒప్పందం చేసుకున్న నిత్యానంద..

భారతదేశం నుంచి చప్పుడు చేయకుండా స్వామి నిత్యానందా దక్షిణ అమెరికా దివుల్లో తిష్ట వేసిన సంగతి తెలిసిందే.

దక్షిణ అమెరికా దివుల్లో ఉన్నాయి.స్వయం ప్రకాటిత స్వామీజీ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.

తన దేశానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే పనిలో నిత్యానంద ఉన్నాడు.నిత్య వివాదాల స్వామి నిత్యానంద కైలాస రాజ్యాన్ని ప్రకటించినప్పుడు ఎవరు కూడా నమ్మలేదు.

కానీ అమెరికాలోని ఒక రాష్ట్రం ఆ దేశాన్ని గుర్తించింది.అంతే కాదు నిత్యానంద కైలాసంలో నీమార్క్ సిటీ ద్వైపాక్షిక ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు సమాచారం.

ఇక తన దేశానికి అమెరికా అనే గుర్తింపు వచ్చిందని ప్రచారం కూడా నిత్యానందా చేసుకుంటూ ఉన్నారు.

న్యూ జెర్సీ రాష్ట్రంలోని నేమార్క్ సిటీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది.న్యూ జెర్సీ రాష్ట్రంలో ఎక్కువ జనాభా కలిగిన సిటీగా నివార్ కు మంచి పేరు ఉంది.

ఆ సిటీ కౌన్సిల్ నిత్యానంద కైలాస దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడం సంచలనం రేపుతోంది.

"""/"/ ఇంకా చెప్పాలంటే అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన చట్టం అమలులో ఉంటుంది.

ఎవరికి వాళ్లు సొంతంగా ఒప్పందాలు కుదురుచుకునే అవకాశం ఉంటుంది.లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద 50 సార్లు కోర్టు కు హాజరై 2019 నవంబర్ లో భారత్ ను వదిలి పరారయ్యారు.

ప్రస్తుతం కైలాస అనేది నిత్యానంద ప్రపంచం దానికి తనని తాను ప్రధానిగా ప్రకటించుకుంటున్నారు.

"""/"/ కైలాసను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితికి అభ్యర్థన చేసుకున్నారు.కొద్ది రోజులకు కైలాస డాలర్ ను తీసుకొచ్చే అవకాశం కూడా ఉందని వెల్లడించారు.

ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కైలాసను కూడా ప్రారంభించినట్లు ప్రకటించారు.

ఈక్వేడర్ సమీపంలోని ఒక ద్వీపాన్ని నిత్యానంద కైలాసంగా మార్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వరల్డ్ కప్ 2024: మహిళల టి20 ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసిందోచ్.