Nitish Kumar : బీహార్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం.. నెగ్గిన నితీశ్ ప్రభుత్వం

బీహార్ రాష్ట్రం( Bihar )లో ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం నితీశ్ కుమార్( Nitish Kumar ) సర్కార్ బలపరీక్షలో నెగ్గింది.

ఈ మేరకు అసెంబ్లీలో జరిగిన విశ్వాస తీర్మానంలో నితీశ్ కుమార్ ప్రభుత్వం విజయం సాధించింది.

ప్రభుత్వానికి మద్ధతుగా 129 మంది సభ్యులు ఓటేశారు. """/" / ఓటింగ్ సందర్భంగా సభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.

కాగా బీజేపీ( BJP )తో కలిసి ఏర్పాటు చేసిన కొత్త సర్కార్ పై విశ్వాసం కోరుతూ సీఎం నితీశ్ కుమార్ సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

సూపర్ స్టార్ మహేష్ బాబు పేరుతో దొంగ ఓటు.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?