నితిన్ ఇండస్ట్రీ కి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్న ఎందుకు స్టార్ హీరో అవ్వలేకపోయాడు…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటులు చాలామంది ఉన్నారు.
అందులో నితిన్(Nitin) ఒకరు.ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
మరి ఇలాంటి సందర్భంలోనే వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వంలో చేస్తున్న రాబిన్ హుడ్ (Robin Hood)సినిమాతో మరొక భారీ సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా భారీ సక్సెస్ ని అందుకుంటే నితిన్ తనదైన రీతిలో సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
"""/" /
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకునే హీరోలు ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మంచి విషయమనే చెప్పాలి.
ఇక నితిన్(Nitin) లాంటి స్టార్ హీరో సైతం తనకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటున్నాడు అంటే మామూలు విషయం కాదు.
ఇక ప్రస్తుతం రాబిన్ హుడ్, తమ్ముడు (Robin Hood, Brother)రెండు సినిమాలతో నితిన్ మరోసారి భారీ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.
ఇక కెరియర్ మొదట్లో ఆయన మంచి విజయాలను అందుకున్నాడు.ఇక ఆ తర్వాత వరుసగా ప్లాప్ లు వచ్చినప్పటికి ఈ సినిమాతో తన కెరియర్ ని మళ్ళీ గాడిలో పెట్టుకున్నాడు.
"""/" /
మరి ఇలాంటి సందర్భంలో నితిన్ ఇప్పుడు కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోకపోతే మాత్రం ఆయన స్టార్ హీరోగా మారలేడనే చెప్పాలి.
ఆయన ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 24 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు కూడా ఆయన స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు అంటే కారణం ఆయన ఎంచుకుంటున్న కథలే అంటూ చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకోవాలంటే మాత్రం మంచి సినిమాలను చేయాల్సిన అవసరం అయితే ఉంది.
అబ్బా ఏం తెలివి.. ముంబై పోలీసు పరీక్షలో చిరంజీవి స్టైల్‌లో మోసం..!