వీడియో వైరల్‌: దటీజ్ నీతా అంబానీ.. కన్యాదానం ప్రాముఖ్యత ఎమన్నా చెప్పిందా..

నితా అంబానీ.( Nita Ambani ) పరిచయం అక్కర్లేని పేరు ఇది.

ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఈమెను గుర్తుపట్టని వారు ఉన్నారంటే నమ్మండి.దేశ అత్యంత ధనిక వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ( Mukesh Ambani ) భార్య ఈవిడ.

తాజాగా వారి చిన్న కుమారుడు అనంత్ అంబానీ,( Anant Ambani ) రాధిక మర్చంట్ల( Radhika Marchant ) పెళ్లి వేడుకలు ముంబై నగరంలో ఘనంగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారేలా జరిపించారు.

ఈ పెళ్లి కార్యక్రమంలో తాజాగా నీతా అంబానీకి సంబంధించిన మరో వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

ఇంతవరకు అబ్బాయిని కుటుంబ వారు ఖర్చుపెట్టిన డబ్బులు, అలాగే పెళ్లిలో పెట్టిన వంటకాలను గురించి అనేక విషయాలు గురించి వీడియోలు వైరల్ అయ్యాయి.

ఈసారి మాత్రం నీతా అంబానీ కన్యాదానం ప్రాముఖ్యత గురించి విమర్శకులను కూడా మెప్పించేలా మాట్లాడింది.

ఈ ప్రసంగం సమయంలో నీతా అంబానీ మాట్లాడిన మాటలకు అక్కడ ఉన్న చాలామంది ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకోవడం నిజంగా విశేషం.

"""/" / నీతా అంబానీ కన్యాదానం గురించి మాట్లాడుతూ.కన్యాదానం( Kanyadaan ) అనేది సాధారణ సంప్రదాయం ఒక్కటే ఎంతో గొప్పదని ఇది రెండు కుటుంబాల మధ్య అనుబంధాలకి చిహ్నం అంటూ వ్యాఖ్యానించారు.

కన్యా దానం ద్వారా ఓ కుటుంబానికి కొడుకు మరొక కుటుంబానికి కుమార్తె లభిస్తుందని రెండు కుటుంబాల మధ్య పరస్పర ప్రేమ, గౌరవ మార్పిడికి ఓ చక్కటి అనుబంధాన్ని ఏర్పరుస్తుందని ఆవిడ తెలిపింది.

ముఖ్యంగా కన్నదానం వల్ల కొత్త కుటుంబానికి నాంది పలుకుతుందని.హిందూ సాంప్రదాయంలో కుమార్తెల పాత్ర ఎంతో పవిత్రమైనదంటూ ఆమె తెలిపింది.

అమ్మాయిలకి ప్రేమ, ఆనందం, శక్తి లను ఇచ్చేందుకు ఈ వేడుక ఎంతో ఘోరంగా జరుగుతుందని అమ్మాయిలకి ప్రేమ ఆనందం శక్తి లను ఇచ్చేందుకు ఈ వేడుక ఎంతో బాగా జరుగుతుందని.

, కన్యాదానం వేడుక ఐక్యతకు శాశ్వతమైన చిహ్నం అంటూ తెలిపింది. """/" / కన్యాదానం అంటే కూతురిని ఇవ్వడం.

ఇది తెలిసిన విషయమే.ఈ విషయంలో వధువు తల్లిదండ్రులు వరుడికి చెయ్యి అందించి రెండు కుటుంబాల కలయికకు ప్రతిక అంటూ ఆవిడ వివరంగా తెలిపింది.

అంతేకాకుండా ఆడపిల్లల గురించి ఆవిడ మాట్లాడిన మాటలు అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించాయి.

జూలై 12, 2024న అనంత్ అంబానీ రాధికా మర్చంట్ ల వివాహం హిందూ సాంప్రదాయ ప్రకారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ వేడుకకు కేవలం భారతదేశంలో ఉన్న ప్రముఖులు మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న అనేకమంది సినీ, రాజకీయ, వ్యాపార దిగ్గజాలు హాజరయ్యారు.

వీడియో వైరల్‌: దటీజ్ నీతా అంబానీ.. కన్యాదానం ప్రాముఖ్యత ఎమన్నా చెప్పిందా..