స్థానిక సమరం కోసం ఆయనతో నిమ్మగడ్డ సుదీర్ఘ చర్చలు, ఈసారి జగరడం ఖాయం

విజవాడలోని రాజ్ భవన్ లో నేడు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, బిశ్వభూషన్ హరిచందన్ తో భేటీ అయ్యాడు.

ఈ సందర్భంగా ఆయనతో ఓ అరగంట పాటుగా చర్చించినట్లుగా తెలుస్తుంది.పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హై కోర్టు స్టే ఇచ్చిన విషయంపై సుప్రీం కోర్టు లో పిటిషన్ ధాఖలు చేసిన విషయంను, ఎన్నికల ప్రక్రియను ఎలక్షన్ షెడ్యూల్ ను గవర్నర్ కు వివరించినట్లుగా తెలుస్తుంది.

రాష్ట్రలో కరోనా విషయమై టీకాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రజలకు రక్షణ కల్పిస్తూ ఎన్నికలు నిర్వహిస్తాం అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాని కూడా ఎన్నికలు జరిగే విదంగా ఆదేశించాలని గవర్నర్ ను కోరాడు.

ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ఆలస్యం అయ్యాయని భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురు అవుతాయని అందుకే ఎలాగానే ఎన్నికలు జరగాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గవర్నర్ కు వివరించాడు.

స్థానిక ఎన్నికలపై హై కోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును ధర్మాసనం తొలగించిన సంగతిని కూడా వివరించాడు.

చిన్నప్పుడే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను.. వరలక్ష్మి శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!