అమెరికాలో తెలుగు ఆణిముత్యం...
TeluguStop.com
అమెరికాలో మన తెలుగువారి ప్రతిభకి పోటీ లేదు.తెలివితేటల్లో మనవాళ్ళు ఎప్పుడో సంద్ర్రాలు దాటేశారు.
అందులో భాగంగానే మనవారి ప్రతిభకి గుర్తింపుగా ఎన్నో అవార్డులు వరిస్తుంటాయి.తాజాగా ఓ తెలుగు యువకుడికి అగ్ర రాజ్యంలో అరుదైన అవార్డ్ సొంత అయ్యింది.
ఇంతకీ మనవాడు ఏమి చేశాడో ఓ లుక్కేయండి.తెలుగు రాష్ట్రాలకి చెందిన మెట్టుపల్లి సాయి నిఖిల్ రెడ్డి అమెరికాలో Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
అమెరికాలోని అలబామా విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు.
పార్కింగ్ సమస్యలకు పరిష్కారాన్ని గుర్తించే క్రమంలో అతడు క్రమసూత్ర పద్ధతి ని రూపొందించాడు.
పార్కింగ్ ప్రదేశంలోకి ప్రవేశించిన వెంటనే ఖాళీ జాగా ఎక్కడుందో గుర్తించగలగడమే సమస్యకు పరిష్కారమని సాయి ఆ సూత్రాన్ని ప్రతిపాదించాడు.
దాంతో '2018 సైన్స్ అండ్ టెక్నాలజీ ఓపెన్‌హౌస్' పోటీల్లో రెండో బహుమతిని సాధించాడు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
నిఖిల్‌రెడ్డి డ్రైవర్లు ఖాళీగా ఉండే పార్కింగ్ ప్రదేశంలోకి నేరుగా వెళ్లిపోయేలా 'ఇన్‌స్టాపార్క్' అనే మొబైల్ యాప్‌ను సాయి అభివృద్ధి చేస్తున్నాడు.
ఈ యాప్ లో జీపీఎస్ ద్వారా పార్కింగ్ ప్రదేశంలోని ఖాళీ ప్రదేశాలు ,కార్లతో నిండిపోయిన ప్రదేశాల గ్రిడ్ లేఅవుట్ కనిపిస్తుంది.
దాంతో వాహనదారుడు పార్కింగ్ సమయంలో వెతుక్కునే పనిలేకుండానే ఈ యాప్ ద్వారా సులభంగా కాళీ జాగాని చూసుకుంటాడు.
అయితే ఈ యాప్ ని రూపొందించే క్రమంలో యూనివర్సిటీ ప్రొఫెసర్ వినీతా మెనన్ ఏంతో సహకరిస్తున్నారని తెలిపాడు నిఖిల్ రెడ్డి
.
ప్రభాస్ తో సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అనిల్.. అలా చెప్పడంతో?