ఆ ఫోటో నాకు ఎప్పటికీ ప్రత్యేకమే.. వైరల్ అవుతున్న నిహారిక షాకింగ్ కామెంట్స్!

మెగా డాటర్ నిహారికకు( Niharika ) సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తూ, వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరిస్తూ నిహారిక కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

తాజాగా నిహారిక ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

దిస్ ఈజ్ అస్, డెక్స్చర్ తనకిష్టమైన వెబ్ సిరీస్ లు అని నిహారిక అన్నారు.

ఇండోనేషియాలోని బాలి( Bali ) నాకు ఇష్టమైన ప్రదేశం అని నిహారిక చెప్పుకొచ్చారు.

అన్నయ్య వరుణ్ తేజ్( Varun Tej ) నిశ్చితార్థం సమయంలో దిగిన ఫోటో నాకెంతో స్పెషల్ అని ఆమె కామెంట్ చేశారు.

బోర్డ్ గేమ్స్ ఏమైనా నాకు ఓకే అని నిహారిక పేర్కొన్నారు.రొమాన్స్, మర్దర్, మిస్టరీ డ్రామాలను నేను ఎక్కువగా ఇష్టపడతానని ఆమె కామెంట్లు చేశారు.

విడాకుల తర్వాత నిహారిక సంతోషంగానే ఉన్నారు. """/" / పలు వివాదాల్లో చిక్కుకోవడం వల్లే నిహారిక భర్తతో విడాకులు( Niharika Divorce ) తీసుకున్నారని ప్రచారం జరిగింది.

అయితే నిహారిక మాత్రం డైరెక్ట్ గా విడాకులు తీసుకోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించారు.

చైతన్య( Chaitanya Jonnalagadda ) సైతం విడాకుల గురించి నోరు మెదపడం లేదు.

నిహారిక, చైతన్య మళ్లీ కలిసే అవకాశం అయితే లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. """/" / వెబ్ సిరీస్ ల ద్వారా నిహారికకు భారీ రేంజ్ లోనే రెమ్యునరేషన్ అందుతోందని తెలుస్తోంది.

కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే నిహారిక కెరీర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతోంది.

నిహారిక రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.మెగా సినిమాలలో నటించినా నిహారిక కెరీర్ పరంగా మరింత ఎదగడం గ్యారంటీ అని కొంతమంది చెబుతున్నారు.

మరి నిహారిక ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలియాల్సి ఉంది.

ఈ సింపుల్ ఇంటి చిట్కాతో ఈజీగా ఫేషియల్ గ్లో పొందొచ్చు.. తెలుసా?