తక్కువ చేసి మాట్లాడితే జనాలే బుద్ధి చెబుతారు.. నిహారిక షాకింగ్ కామెంట్స్?
TeluguStop.com
నిహారిక( Niharika ) నిర్మాతగా మారి నిర్మించిన మొదటి చిత్రం కమిటీ కుర్రోళ్ళు( Comitte Kurollu) .
ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కి ఆగస్టు 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమా మొదటి రోజు నుంచి ఎంతో అద్భుతమైన కలెక్షన్లను రాబడుతూ మంచి సక్సెస్ అందుకుంది.
ఇలా నిహారిక నిర్మాతగా మారిన మొదటి సినిమా మంచి వసూలను రాబడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టిన నేపథ్యంలో నిహారిక ఈ సినిమా సక్సెస్ గురించి మాట్లాడారు.
""<img Src=" ""img Src=" " /"/>
ఈ సందర్భంగా నిహారిక ( Niharika )మాట్లాడుతూ.
మా సినిమాని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు.ముఖ్యంగా మా సినిమాని భుజాన మోస్తూ రమేష్ గారు ముందుకు నడిపించారు.
వంశీ( Vamsi ) గారు మా అందరిని నమ్మి ఈ సినిమాని విడుదల చేసినందుకు ధన్యవాదాలు.
ఇక అంకిత్ కొయ్య నాకు ఎప్పటినుంచో తెలుసు ఆయన కథ వినమని చెప్పారు.
వంశీ వినమని చెప్పడమే ఈ సినిమాకు బెస్ట్ అనిపించిందని నిహారిక వెల్లడించారు.ఇలా ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడుతూ సినిమాని విజయవంతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపారు.
"""/" /
ఇక ఈ సినిమా మొదటి రోజు నుంచి మంచి సక్సెస్ అందుకుంది.
ఇక మౌత్ టాక్ ద్వారా కూడా ఈ సినిమా మరింత విజయవంతం అందుకుంటుందని తెలిపారు.
అయితే కొంతమంది ఈ సినిమాను తక్కువ చేసి మాట్లాడుతున్నారు అలాంటి వారికి జనాలే బుద్ధి చెప్పేలా కౌంటర్లు ఇస్తున్నారు.
ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చినందుకు మా అందరికీ చాలా గర్వకారణంగా ఉందని నిహారిక తన మొదటి సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రేవ్ పార్టీ కేసులో నటి హేమకు బిగ్ రిలీఫ్… హై కోర్ట్ సంచలన తీర్పు!