ఇటలీలో ఆ హీరోతో లంచ్ డేట్ కి వెళ్లిన నిహారిక…అనుకున్నదే చేస్తుందిగా?
TeluguStop.com
ప్రస్తుతం మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఇటలీలో ఉన్న సంగతి మనకు తెలిసిందే.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej ) వివాహం కావడంతో మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఇటలీ చేరుకున్నారు.
నవంబర్ ఒకటవ తేదీ వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి ( Lavanya Tripati ) వివాహం జరగబోతుంది.
ఇలా వీరి వివాహం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ కూడా ఇటలీ చేరుకున్నారు.
ఇదిలా ఉండగా మెగా ఫ్యామిలీకి వెళ్లి అక్కడ ఎంతో చిల్ అవుతున్నారు.అందుకు సంబంధించినటువంటి ఫోటోలు అన్ని ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.
"""/" /
ఈ క్రమంలోనే నిహారిక ( Niharika )కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటే ఇతడికి సంబంధించిన అన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.
తాజాగా ఈమె లంచ్ డేట్ అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
అయితే మరొక హీరోతో కలిసి ఈమె లంచ్ డేట్ వెళ్లడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిహారిక మరొక మెగా హీరో అయినటువంటి పంజా వైష్ణవ్ తేజ్ ( Vaishnav Tej ) తో కలసి ఈమె లంచ్ డేట్ కి వెళ్లారు.
దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు ఈ ఫోటో పై వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
"""/" /
నిహారిక వైష్ణవ్ తో చాలా చనువుగా ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే వీరిద్దరి రిలేషన్ గురించి ఎన్నో రకాల వార్తల వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే నిహారిక ఇప్పటికే తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే .
ఇలా ఈయనకు విడాకులు ఇచ్చిన తర్వాత నిహారిక తనకు బావ వరసయ్యే వైష్ణవ్ ను పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వచ్చాయి.
ఇక తాజాగా ఈమె తనతో కలిసి లంచ్ డేట్ కి వెళ్లారనే విషయం తెలియడంతో చాలామంది ఈ ఫోటోపై కామెంట్ చేస్తూ తనని పెళ్లి చేసుకో మీ జోడి చాలా బాగా ఉంటుంది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పటివరకు సోషల్ మీడియాలో అందరూ అనుకున్న విధంగానే నిహారిక కూడా తనతో డేట్ కి వెళ్లి అదే రూమర్లనే నిజం చేసేలాగా ఉంది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
పచ్చి అల్లం తినడం వల్ల ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా..?