Niharika : నీలిరంగు డ్రెస్సులో గ్లామర్ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన నిహారిక… అలాంటి కామెంట్లతో భారీ ట్రోల్స్?
TeluguStop.com
మెగా డాటర్ నిహారిక( Niharika )ప్రస్తుతం తన కెరియర్ పై ఎంతో ఫోకస్ పెట్టారు.
ఈమె ఇప్పుడు నిర్మాతగా మారడమే కాకుండా నటిగా కూడా పలు వెబ్ సిరీస్లలో( Web Series ) నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి నిహారిక ఒకవైపు సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా మెగా నిర్మాతగా కొనసాగుతూ ఉన్నటువంటి నిహారిక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన క్యూట్ గ్లామరస్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈమె ఇటీవల నాని నటించిన హాయ్ నాన్న సినిమా ఈవెంట్ లో పాల్గొని సందడి చేశారు.
ఈ కార్యక్రమానికి ఈమె నీలిరంగు డ్రెస్( Blue Dress ) ధరించి పెద్ద ఎత్తున హాట్ ఫోటోలకు ఫోజులిచ్చారు.
ఇక ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి నిహారిక ఫీలింగ్ నాట్ సో బ్లూ అంటూ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
షోల్డర్స్ జారిపోతూ టైస్ అందాలను బయట పెడుతూ ఈమె హాట్ లుక్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు యధావిధిగా ఈ ఫోటోలపై కామెంట్స్ చేస్తున్నారు.
"""/" /
ఇక నిహారిక షేర్ చేసినటువంటి ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు ఈ ఫోటోలపై స్పందిస్తూ చాలా హాట్ గా ఉన్నావు నిహారిక అంటూ కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం నెగిటివ్ గానే ట్రోల్ చేస్తున్నారు.
భర్తను వదిలేసిన తర్వాత కాస్త ఒళ్ళు చేశావు అంటూ కొందరు కామెంట్ చేయగా మరి కొందరు మాత్రం భర్తను వదిలేసి ఇలా ఎంజాయ్ చేస్తున్నావా అంటూ ఈ సందర్భంగా నిహారిక లేటెస్ట్ ఫోటోలపై నేటిజన్స్ భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.
అయితే నిహారిక తన వ్యక్తిగత కారణాల వల్ల తన భర్తకు దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.
"""/" /
ఈమె జొన్నలగడ్డ వెంకట చైతన్య( Jonnalagadda Venkata Chaitanya ) అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.
ఈయనకు సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధాలు లేవు.అయితే సినీ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబంలో జన్మించినటువంటి నిహారిక ఉన్న ఫలంగా ఈ ఇంటికి కోడలుగా వెళ్లడంతో ఆమె అక్కడ అడ్జస్ట్ కాకపోవటం వల్లే తన భర్తతో విభేదాలు వచ్చాయి.
అందుకే ఈమె విడాకులు తీసుకొని తన భర్తకు దూరమయ్యారు.ఇలా నిహారిక విడాకులు తీసుకోవడంతోనే ఈమె పై భారీ స్థాయిలోనే ట్రోల్స్ వస్తున్నాయని చెప్పాలి.
మటన్ తినడం లాభమా.. నష్టమా?