వైరల్ అవుతున్న నిహారిక భర్త సంచలన పోస్ట్.. ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానంటూ?

మెగా డాటర్ నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ( Chaitanya Jonnalagadda 0 గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

నిహరిక, చైతన్య విడిపోయారని పలు వార్తలు ప్రచారంలోకి రాగా ఆ వార్తలు నిజమేనని చాలామంది నమ్ముతున్నారు.

వైరల్ అవుతున్న వార్తల గురించి స్పందించడానికి చైతన్య కానీ నిహారిక కానీ ఆసక్తి చూపడం లేదు.

అయితే నిహారిక భర్త సంచలన పోస్ట్ చేయగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

"""/"/ గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న చైతన్య తాజాగా ఇన్ స్టాగ్రామ్( Instagram ) లో ఒక పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం చైతన్య మహారాష్ట్ర రాష్ట్రంలోని మెడిటేషన్ సెంటర్ లో ఉన్నారని తెలుస్తోంది.ఆ పోస్ట్ లో చైతన్య ఈ స్థలం, ఇక్కడికి వచ్చేలా చేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు.

గత 10 రోజులుగా నా జీవితంలోకి వచ్చిన విపాసన ప్రక్రియ( Vipassana ) వన్ ఆఫ్ ది గ్రేట్ ఎక్స్ పీరియన్స్ అని ఆయన అన్నారు.

మనం ఒక చోటుకు ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లి అద్భుతమైన జ్ఞానంతో తిరిగొస్తుంటామని ఇదీ అలాంటిదే అని ఆయన తెలిపారు.

అయితే చైతన్య అక్కడికి ఎన్డుకు వెళ్లాడనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.

ఈ పోస్ట్ కింద కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.నిహారిక( Niharika Konidela )ను వదిలేసావా అంటూ సెటైరికల్ గా వాళ్లు అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

"""/"/ తప్పు ఒకరిదే ఉండదని వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో ఎవరికి తెలుసని ఎవరినీ నిందించడం కరెక్ట్ కాదని మరి కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

చైతన్య చేసిన ఈ పోస్ట్ కు 11000కు పైగా లైక్స్ వచ్చాయి.రాబోయే రోజుల్లో చైతన్యకు కెరీర్ పరంగా మరిన్ని విజయాలు దక్కాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అనిల్ రావిపూడి కెరియర్ లో సంక్రాంతికి వస్తున్నాం బిగ్గెస్ట్ హిట్ గా మారబోతుందా..?