ఏం పోయేకాలం నిహారిక.. మరి ఇంత ఎక్స్ పోసింగ్ అవసరమా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మెగా కుటుంబానికి ఎంత క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.

మెగా కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు.అయితే మెగా కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వన్ అండ్ ఓన్లీ డాటర్ నిహారిక గురించి అందరికీ సుపరిచితమే.

యాంకర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక అనంతరం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.

హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయినా ఈమె వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా గుర్తింపు పొందారు.

ఇలా వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్న నిహారిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఎంతమంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఇక తన వెబ్ సిరీస్లకు సంబంధించిన విషయాలను అలాగే తన వ్యక్తిగత విషయాలను నిహారిక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

వీకెండ్ కావడంతో ఈమె కూడా ఫోటోషూట్ చేయించుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

"""/"/ నీలిరంగు డ్రస్సులో చేతిలో పువ్వులు పట్టుకొని వంగి మరి ఫోటోలకు ఫోజులిచ్చారు.

ఈ క్రమంలోనే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ కాగా మెగా అభిమానులు మాత్రం ఈ ఫోటోలు చూసి పెద్ద ఎత్తున నిహారికను ట్రోల్ చేస్తున్నారు.

సాధారణంగా సెలబ్రెటీలు ఇలాంటి ఫోటోలకు ఫోజులు ఇస్తూ వారు ఇండస్ట్రీలో అవకాశాల కోసం గ్లామర్ షో చేస్తుంటారు.

కానీ ఎంతో పాపులారిటీ,భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నిహారిక ఇలాంటి ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో నీకేం పోయేకాలం నిహారిక మరి ఇంతలా గ్లామర్ షో చేస్తున్నావు అంటూ మెగా ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 2, సోమవారం 2024