నైజీరియా యువకుడి గిన్నిస్ రికార్డ్ గురించి తెలిస్తే షాక్ అవుతారు!
TeluguStop.com
గిన్నీస్ ప్రపంచ రికార్డులు( Guinness World Record ) గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
2000 వరకు ది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని ఇవి పిలవబడ్డాయి.
గిన్నీస్ అనేది ప్రతి సంవత్సరం ప్రచురించబడే ఒక ప్రమాణిక పుస్తకము.అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రపంచ రికార్డులను ఇక్కడ నమోదు చేస్తారు.
ఇందులో మనుషులు సాధించిన ఘనవిజయాలు, ప్రకృతిలో జరిగే విపరీతాలు గుర్తింపబడతాయి.ఈ పుస్తకం కాపీరైటు పొందిన పుస్తకాలలో ప్రపంచ రికార్డు సాధించింది అని చాలా తక్కువ మందికి తెలుసు.
"""/" /
దీని ప్రస్థానం 1951 నవంబరు 10న మొదలయ్యిందని చెబుతూ వుంటారు.
సర్ హగ్ బీవర్,( Sir Hugh Beaver ) ఐర్లాండ్ లోని గిన్నీస్ బ్రెవరీ కంపెనీ డైరెక్టరు ఒక రోజు స్నేహితులతో కలిసి ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే పక్షి ఏది? అనే విషయంపైన చర్చించారాట.
ఈ క్రమంలో వారికి సమాధానం దొరకలేదట.అక్కడే మొదలయ్యిందట ఓ ఆలోచన.
బీవర్ ఆలోచనను గిన్నీస్ కంపెనీలో ఉద్యోగిగా ఉండే క్రిష్టాఫర్ కాటవే బాగా సమర్ధించి లండన్లోని నోరిస్, రాస్ అనే ఇద్దరు కవలలకు ఆ పని అప్పగించాడు.
అలా ఆ అన్నదమ్ములు పూర్తిచేసిన పుస్తకం పేరే "ది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు.
" """/" /
కాగా యేటా ఇక్కడ అనేక రికార్డులు నమోదు కాబడతాయి.కాగా తాజాగా ఓ కుర్రాడు అరుదైన ఫీట్ సాధించి ఏకంగా గిన్నీస్ రికార్డులకు ఎక్కడం జరిగింది.
సాధారణంగా ఫుట్‌బాల్‌ను( Football ) మనం అరచేత బ్యాలెన్స్ చేయడమే కష్టం.అయితే ఓ నైజీరియా యువకుడు( Nigerian ) ఎవ్వరూ సాహసం చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు.
విషయం యేమిటంటే తన తలపై ఫుట్‌బాల్‌ను చేతులతో పట్టుకోకుండా బ్యాలెన్స్ చేస్తూ.10 అడుగులు, 20 అడుగులు కాదు అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ 250 అడుగుల రేడియో టవర్ ను( Radio Tower ) అధిరోహించాడు.
ఈ ఫీట్ తో సోలమన్( Solomon ) గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించాడు.
22 సార్లు గ్రాండ్ స్లామ్స్ ఛాంపియన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ రిటైర్..