వరలక్ష్మి ఫస్ట్ లవ్ నేను కాదు… సంచలన వ్యాఖ్యలు చేసిన నికోలయ్?

సౌత్ సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ( Varalakshmi Sarath Kumar ) ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.

ఈమె ముంబైకి చెందినటువంటి.నికోలయ్ సచ్ దేవ్ ( Nicholai Sach Dev ) అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

వీరి వివాహం జులై రెండో తేదీ థాయిలాండ్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

ఇలా పెళ్లి తర్వాత మొదటిసారి తన భర్తతో కలిసి వరలక్ష్మీ మీడియా ముందుకు వచ్చారు.

ఇలా మీడియా సమావేశంలో భాగంగా నికోలయ్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

"""/" / ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.ఇకపై నేను తమిళం( Thamil )నేర్చుకుంటాను.

ఇప్పటికి పొంతటి అనే పదం నేర్చుకున్నా.అంటే భార్య.

నా సొంత ఇల్లు కూడా చెన్నైలో ఉండాలని కోరుకుంటున్నానని ఈయన తెలిపారు.ఇక వరలక్ష్మికి పెళ్లి అయింది కనుక తన పేరు పక్కన సచ్ దేవ్ ఉండాలని నేను కోరుకోను ఎందుకంటే నా పేరు పక్కనే తన పేరును పెట్టుకుని నికోలయ్ వరలక్ష్మి సచ్ దేవ్ అని మార్చుకోబోతున్నట్లు తెలియచేశారు.

ఇకపోతే వరలక్ష్మి నాది ప్రేమ వివాహం అని తెలిపారు కానీ ఆమె ఫస్ట్ లవ్( First Love ) నేను కాదని ఈయన వెల్లడించారు.

"""/" / తన ఫస్ట్ లవ్  ఎప్పుడూ కూడా సినిమాలేనని సినిమాల తరువాతే ఎవరైనా అంటూ కూడా నికోలయ్ వెల్లడించారు.

ఇక పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాలలో నటిస్తుందని ఈయన ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

నికోలయ్ విషయానికి వస్తే ఈయన ముంబైకి చెందిన వ్యక్తి ఈయనకు ముంబైలో ఆర్ట్ గ్యాలరీలు ఉండటంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలతో మంచి పరిచయం ఉంది.

ఇలా వరలక్ష్మి కూడా తనకు అక్కడ పరిచయం అయ్యిందని ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకొని జీవితంలో ఒకటయ్యారని తెలుస్తోంది.

చైనా: అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య.. డ్రోన్ ఉపయోగించి తెలివిగా పట్టుకున్న భర్త..!