న్యూస్ రౌండప్ టాప్ -20
TeluguStop.com
1.h3 Class=subheader-styleకవితపై అరవింద్ ట్వీట్/h3p """/" /
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పై బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు.
ఏనాడు తలవంచని తెలంగాణ నీవల్ల తలవంచుతోంది అంటూ ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవితకు ఈడి అధికారులు నోటీసులు జారీ చేయడంపై అరవింద్ విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు.
2.h3 Class=subheader-styleఈడి కి కవిత లేఖ/h3p
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 9న విచారణకు హాజరు కావాలంటూ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేయడం పై ఆమె వివరణ ఇచ్చారు .
ఈనెల 9న విచారణకు హాజరు కాలేను అని, 15 తర్వాత విచారణకు హాజరవుతానని కవిత లేక రాశారు.
3.h3 Class=subheader-styleకవిత పై బండి సంజయ్ కామెంట్స్/h3p """/" /
ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవితకు ఈడి అధికారులు నోటీసులు ఇవ్వడం పై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.
తెలంగాణ పరువును కవిత తీశారు అంటూ సంజయ్ విమర్శించారు.4.
H3 Class=subheader-style కవితా కెసిఆర్ పై షర్మిల విమర్శలు/h3p
బంగారు తెలంగాణలో ఒకే ఒక్క మహిళకు రక్షణ ఉందని, సీఎం కేసీఆర్ బిడ్డకే భద్రత ఉందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు ఒక ఆడదే ఉండి, సిగ్గు లేకుండా లిక్కర్ స్కామ్ చేశారని కవితపై షర్మిల మండిపడ్డారు.
5.h3 Class=subheader-style ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు/h3p """/" /
భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపత్ స్కీం లో భాగంగా 'అగ్ని వీర్ వాయు ' నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
6.h3 Class=subheader-styleమహిళలకు లోకేష్ పాదాభివందనం/h3p
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టిడిపి యువ నేత నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు.
పీలేరు నియోజకవర్గంలో ఈరోజు మహిళలతో ముఖాముఖి సమావేశమైన ఆయన ఈ సందర్భంగా మహిళలకు పాదాభివందనం చేశారు.
7.h3 Class=subheader-styleజూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీ/h3p
జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది.
8.h3 Class=subheader-styleపవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు/h3p """/" /
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆడపడుచులందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
9.h3 Class=subheader-styleకేసిఆర్ పై కేంద్ర మంత్రి కామెంట్స్/h3p
తెలంగాణ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు ఈడీ కేసులు నీతిమంతులు అయితే ఎందుకు గగ్గోలు పెడుతున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
10.h3 Class=subheader-styleఉద్యమాన్ని కొనసాగిస్తాం/h3p
ఏపీలో తమ డిమాండ్ల సాధనకు ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు తాజాగా సిఎస్ జవహర్ రెడ్డిని కలిశారు.
నిన్నటి చర్చల తర్వాత కూడా ఉద్యమ కార్యచరణను కొనసాగిస్తామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.
11.h3 Class=subheader-styleబిజెపికి దర్యాప్తు సంస్థలతో సంబంధం లేదు/h3p """/" /
బిజెపికి దర్యాప్తు సంస్థలకు ఎటువంటి సంబంధం లేదని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
12.h3 Class=subheader-styleఏపీలో 13న ఎన్నికల పోలింగ్/h3p
ఏపీలో ఈనెల 13వ తేదీన టీచర్ పట్టభద్రులు ఎన్నికల పోలింగ్ జరగనుంది.
13.h3 Class=subheader-styleఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది/h3p """/" /
ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.
14.h3 Class=subheader-styleజగన్ పై బిజెపి విమర్శలు/h3p
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు.
15.h3 Class=subheader-styleవైఎస్ షర్మిల అరెస్ట్/h3p """/" /
తెలంగాణలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ట్యాంక్ బండ్ రోడ్డుపై వైఎస్ ఆర్ తెలంగాణ అధ్యక్షురాలు షర్మిల దీక్షకు దిగారు.
5 దీంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.అలాగే ఈ దీక్షకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
16. h3 Class=subheader-style నీటిపై నేవీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్/h3p
భారత నౌకాదళానికి చెందిన ఓ తేలికపాటి హెలికాప్టర్ సాంకేతిక సమస్య ఏర్పడడంతో అత్యవసరంగా నీటిపై దించారు ఈ ఘటనలో ముగ్గురు సిబ్బందిని కాపాడినట్లు అధికారులు వెల్లడించారు.
17.h3 Class=subheader-styleసత్యదేవుని వ్రతానికి సాంప్రదాయ వస్త్ర ధారణ తప్పనిసరి/h3p """/" /
కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో సత్యదేవుని వ్రతం నిత్య కళ్యాణం ఇతర పూజలకు భక్తులు సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొనాలని నిబంధనలను నిన్నటి నుంచి అమలు చేస్తున్నారు.
18.h3 Class=subheader-styleశ్రీ శోభక్రుత్ నామ సంవత్సర పంచాంగం విడుదల/h3p
తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించిన శ్రీ శోభక్రుత్ నామ సంవత్సర పంచాంగం ను ఈవో ఏవి ధర్మారెడ్డి విడుదల చేశారు.
19.h3 Class=subheader-styleతెలంగాణలో ఆరోగ్య మహిళా పథకం ప్రారంభం/h3p """/" /
మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆరోగ్య మహిళ పథకాన్ని కరీంనగర్ లో ప్రారంభించారు.
20.h3 Class=subheader-styleఈరోజు బంగారం ధరలు/h3p
22 H3 Class=subheader-styleక్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 51,000/h3p
24 H3 Class=subheader-styleక్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 55,630/h3p.