రోడ్డు ప్రమాదంలో నవ వదువు మృతి

రోడ్డు ప్రమాదంలో నవ వదువు మృతి

సూర్యాపేట జిల్లా:రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది.బంధువులు తెలిపిన వివరాల ప్రకారం నరసారావుపేటకు చెందిన స్టేట్ బ్యాంక్ ఉద్యోగి సంఘాల శిరీష(33) సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఆమంచి జగదీశ్వర శర్మ కుమారుడు సాప్ట్ వేర్ ఉద్యోగి శ్రీనివాస్ తో మూడు నెలల క్రితం (మే 4న) వివాహం జరిపించారు.

రోడ్డు ప్రమాదంలో నవ వదువు మృతి

సూర్యాపేటలో ఉద్యోగం చేసిన శిరీష భర్త ఉద్యోగ రీత్యా హైద్రాబాద్ కు బదిలీ చేయించుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో నవ వదువు మృతి

ఆదివారం తమ సమీప బంధువుల వివాహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూచిపూడికి వెళ్లి తిరిగి వస్తుండగా తెల్లవారుజామున విజయవాడ సమీపంలో గుణదల రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్ ను ఢి కొట్టిన ప్రమాదంలో నవ వధువు శిరీష అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

దీనితో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఆ మాటకు మబ్బులు విడిపోయాయి.. హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఆ మాటకు మబ్బులు విడిపోయాయి.. హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!