ములుగు జిల్లాలో కొత్త తరహా మందుపాతరల కలకలం

ములుగు జిల్లాలో కొత్త తరహా మందు పాతరలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.బీర్ బాటిళ్లలో ఐఐడీతో మందు పాతరలు చేసినట్లు గుర్తించారు.

వెంకటాపురం పామునూరు అటవీ ప్రాంతంలో ఈ కొత్త తరహ మందుపాతరను గుర్తించిన పోలీసులు దానిని నిర్వీర్యం చేశారు.

అనంతరం కరెంట్ వైర్, బీర్ బాటిల్, బోల్డ్ లు, కాపర్ సీల్, గన్ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు.

హెల్మెట్ లేదు కానీ దౌర్జన్యం మాత్రం ఉంది.. కానిస్టేబుల్ తీరుపై నెటిజన్లు ఫైర్!